Red meat intake and risk of coronary heart disease among

    Red Meat : ఎర్రటి మాంసం అతిగా తింటే గుండె జబ్బులు వస్తాయా?

    February 10, 2023 / 12:45 PM IST

    రెడ్ మీట్‌లో గొడ్డు మాంసం, గొర్రె మాంసం, పంది మాంసం, దూడ మాంసం వంటివన్నీ ఎర్రమాంసం జాబితా కిందికే వస్తాయి. రెడ్ మీట్‌లో అధిక కొలెస్ట్రాల్ మరియు సంతృప్త కొవ్వు పదార్ధం గుండెజబ్బులకు ప్రధాన కారణం. మాంసంలో ఎల్‌కార్నిటైన్‌ రసాయనం, కోలిన్‌ పోషకా�

10TV Telugu News