Home » Revanth Reddy Holi celebrations
నేడు హోలీ కావడంతో ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి హోలీ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తన మనవడితో కలిసి హోలీ ఆడారు. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.