Home » revanth reddy
రేవంత్ చంద్రబాబు వారసుడే
Harish Rao Thanneeru : కాంగ్రెస్ ఆది నుంచి తెలంగాణకు ద్రోహం చేసింది. కాంగ్రెస్ చేసిన ద్రోహం కేసీఆర్ సరి చేస్తున్నారు. కేసీఆర్ ఓ రుషిలా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారు.
బైబై కేసీఆర్ అంటూ ఉచిత కరెంట్ పై వస్తున్న వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చి కేసీఆర్ అవినీతిని అంతం చేస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డికి బీసీలు అంటే గౌరవం లేదన్నారు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ కు ఏదో సందు దొరకినట్లుగా నేతలు చిల్లర విమర్శలు చేస్తున్నారు.అసలు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్సే. దీనిపై బీఆర్ఎస్ తో చర్చకు తాను సిద్ధంగా ఉన్నా..
సీఎంగా సీతక్కను చేస్తామన్న రేవంత్ ప్రకటనతో కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు. సీఎం పదవి కోసం ఎంతో మంది పోటీలో ఉండగా.. రేవంత్ ఏకపక్షంగా సీతక్క పేరు ఎలా ప్రకటిస్తారని అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్‌కు కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సై అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే కాంగ్రెస్ నేతలు ఓర్వలేక పోతున్నారని మల్లయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Revanth Reddy : తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60వేల కోట్ల అప్పుల్లో ముంచి తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్.
రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇవ్వొద్దని..మూడు గంటలు ఇస్తే చాలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. కేసీఆర్ అనవసరంగా 24గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నారని ఇది అవసంలేదంటూ చేసిన రేవంత్ వ్యాఖ్యలు సొంతపార్ట�
ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయలేదని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదని విమర్శించారు.