Home » revanth reddy
బండి సంజయ్ మాటలకు, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ మాటలకు సారూప్యత ఉందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికి మేలు జరగలేదు
Revanth Reddy : తెలంగాణ సెంటిమెంట్ తో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు.
టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పొంగులేటి, జూపల్లితో భేటీ కానున్నారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీలో చేరిక, వారివెంట ఎవరెవరు వస్తారనే అంశాలపై చర్చించనున్నారు.
రోజు రోజుకు కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పారు. ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోతుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ రెండో రాజధాని విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ రెండో రాజధాని అంశం ఆషామాషి కాదన్నారు.
ఆ రాష్ట్రంలో బీజేపీకి, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు పెద్ద తేడా ఏం లేదని తెలిపారు.
దోపిడీదారులను పొలిమేరలు దాటేవరకు తరమాలని పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్, ఆదిలాబాద్ రూరల్, బేలా, జైనత్, మావాలా మండలాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Revanth Reddy : ధరణిని బంగాళాఖాతంలో పడేయాలని కాగ్ చెప్పింది. ధరణిలో ఆధార్, పాన్ వివరాల సమాచారం దేశాలు దాటి వెళుతోంది.