Home » revanth reddy
రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన నిరంజన్ రెడ్డి
హుజూరాబాద్ అభ్యర్థిగా కొండా సురేఖ సహా.. పలు పేర్లు వినిపించినప్పటికీ... అనేక చర్చోపచర్చల తర్వాత.... బల్మూరి వెంకట్ కు టికెట్ ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది.
నాకు కూడా అభిమానులు ఉన్నారు. కావాలంటే పార్టీ సపోర్ట్ లేకుండా 2లక్షల మందితో సభ పెట్టి చూపిస్తాను.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని డ్రగ్స్, ఈడీ కేసుల్లో కేటీఆర్‌ను ప్రస్తావిస్తూ ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తన పరువుకు నష్టం కలిగించేలా సంబంధిత వ్యక్తులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని... సోషల్ మీడియాలోని అన్ని అకౌంట్లలోనూ వాటిని తొలగించాలని కోర్టును కోరారు కేటీఆర్.
సిటీ సివిల్ కోర్టులో కేటీఆర్ పరువు నష్టం దావా
డ్రగ్స్ విషయంలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నవారిపై పరువునష్టం దావా వేశానని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
గజ్వేల్‌లో దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభ కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నెల 17న జరిగే ఈ సమావేశాన్ని మరింత సక్సెస్ చేసేందుకు ప్రయత్నాలు జరుపుతోంది.
సెప్టెంబర్ లోనే హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐతే.... తాజా బైపోల్ షెడ్యూల్ లో వీటికి చోటు దక్కలేదు.
కాక రేపుతున్న బండి సంజయ్ పాదయాత్ర