Home » Revenue Falls Down
ఏ ముహూర్తాన మన ఆర్ధికవ్యవస్థను ఏనుగుతో పోల్చారోకాని పరుగులు తక్కువ, నడక ఎక్కువ. కొన్నేళ్లు ఆర్ధికవృద్ధిరేటు 7 దాటితే అంతలోనే ఆయాసం. ఇప్పుడు నీరసించిన వృద్ధిరేటు మనం దాచుకున్న సేవింగ్స్ ను మింగేస్తోంది. అందుకే మన పొదుపు 15 ఏళ్లలో అతి తక్కువకు,