ring time

    ఔట్ గోయింగ్ కాల్స్‌పై Ring Time ఫైట్ : TRAIకు టెలికం కంపెనీల పంచాయితీ 

    September 27, 2019 / 10:14 AM IST

    ప్రముఖ టెలికం నెట్ వర్క్ కంపెనీల్లో రింగ్ టైమ్ వివాదం ట్రాయ్ చెంతకు చేరింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్ ఇండియా రింగ్ టైమ్ విషయంలో పోట్లాడుకుంటున్నాయి. రింగ్ టైమ్ సమయాన్ని పెంచే విషయంలో తమ వాదనను ట్రాయ్ దృష్టికి తీసుకెళ్లిన ట

10TV Telugu News