Home » Rs 14.67 crore
తెలంగాణలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రూ.14 కోట్ల 67 లక్షల 22 వేల 448ను స్వాధీనం చేసుకున్నామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.