Home » Rs 200 crore extortion case
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఊరట లభించింది. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మనీ లాండరింగ్ కేసులో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బెయిల్ పొడిగిస్తూ, ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 10 వరకు ఆమె బెయిల్ పొడిగించింది.
బ్లాక్ బ్యూటీ లీనా మారియా అడ్డంగా బుక్కయ్యింది. మత్తుకళ్లతో మోసం చేసి కోట్లు కొట్టేసిన లీనా మారియాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.