Home » Rs 21000000000
Ayodhya Ram temple: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏర్పాట్లలో దాదాపు మొదటి ఘట్టం పూర్తి అయింది. దేశవ్యాప్తంగా నిధుల కోసం ప్రచారం చేశారు. ఊహించనంత రీతిలో భారీగా విరాళాలు వచ్చాయి. దాదాపు 2వేల 100 కోట్లు వచ్చినట్లు శనివారం ట్రస్ట