Home » Rs 4 cr remuneration
వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా హెగ్డే.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉంది. ఇటీవల ‘అల వైకుంఠపురములో’ సినిమాలో మెరిసిన పూజా హెగ్డే.. కనిపిస్తే చాలు ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిపోతుంది అన�