RS92

    Rajasekhar: ‘మాన్‌స్టర్’గా వస్తున్న యాంగ్రీ స్టార్!

    August 23, 2022 / 04:49 PM IST

    యాంగ్రీ స్టార్ రాజశేఖర్ గరుడవేగ చిత్రంతో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను అదిరిపోయే రీతిలో స్టార్ట్ చేశారు. తాజాగా తన కెరీర్‌లోని 92వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు రాజశేఖర్ రెడీ అయ్యాడు. దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుందని గత

10TV Telugu News