Home » Russia
రష్యా దాడితో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
నాటో కూటమిలో చేరాలనే ఆలోచన చేస్తే ఉక్రెయిన్ కు పట్టిన గతే మీకు పడుతుంది అంటూ రష్యా స్వీడన్, ఫిన్లాండ్ దేశాలకు వార్నింగ్ ఇచ్చింది.
రష్యా.. ప్రపంచదేశాలకు వార్నింగ్ ఇచ్చింది. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్ని దేశాలు ఒకటైనా ఏమాత్రం తగ్గేదేలే అంటున్నారు. రష్యాతో పెట్టుకుంటే మటాషే అనే సంకేతాలు పంపుతున్నారు.
ష్యాలో ఎటువంటి ప్లాంట్ లు, కార్యాలయాలు, ఉద్యోగులు లేరని, రష్యాతో వాణిజ్యాన్ని మాత్రం నిలిపివేయాలని నిర్ణయించుకున్నామని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది
వైద్య పరికరాలు అందించాలంటూ రష్యా భారత్ సహాయం కోరింది.
ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా భారత్, తన విదేశాంగ విధానానికి కట్టుబడి ఉందని ప్రశంసించారు రష్యా విదేశాంగ మంత్రి సెర్జీ లారోవ్.
రష్యాకు ఎగుమతులను తిరిగి ప్రారంభించింది భారత్ టీ, బియ్యం, పండ్లు, కాఫీ, సముద్ర ఉత్పత్తులు మరియు ఇతర ఉత్పత్తులతో కూడిన కంటైనర్లు రష్యాకు తరలి వెళ్తున్నయి.
రష్యాకు షాకిచ్చిన యుక్రెయిన్
యుక్రెయిన్ పై యుధ్ధం మొదలెట్టినప్పటి నుంచి రష్యాకు ప్రపంచ వ్యాప్తంగా పలు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.
యుక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. నెల రోజులకు పైగా యుద్ధం జరుగుతోంది. యుక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి.