Home » Russia
కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అంతా సిద్ధమవుతోంది.. ఇక వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రావడమే మిగిలింది.. ప్రపంచమంతా ఎప్పెడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వ్యాక్సిన్ రానే వచ్చేసింది.. అన్ని ట్రయల్స్ ముగించుకుని ఏకంగా నమోదు ప్రక్రియకు సన�
లెబనాన్ రాజధాని బీరూట్ లో జరిగిన పేలుడుతో విశాఖ ఉలిక్కిపడింది. అక్కడ జరిగిన పేలుళ్లలో సుమారు 70 మందికి చనిపోగా..4 వేల మందికి గాయాలైనట్లు సమాచారం. పోర్టు ఏరియాలో పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాంలో ప్రమాదం జరిగినట్లు, పేలుళ్లకు ప్రధాన కారణం..అమ�
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి Covid-19 వ్యాక్సిన్ కోసం రేసు కొనసాగుతోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ కోసం కసరత్తు చేస్తున్నాయి. అన్నింటికి కంటే ముందుగా రష్యా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందుంజలో ఉంది. భారీగా వ్యాక్సిన్ ఉత్ప
అమెరికాను వణికిస్తోన్న మహమ్మారి గురించి చైనా, రష్యాలు జాలికురిపిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్ కారణంగా కొన్ని దశాబ్దాల పాటు తీరని నష్టం సంభవిస్తుందని డబ్ల్యూహెచ్ వో ముందుగానే వార్నింగ్ ఇచ్చింది. WHO గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించిన ఆరు నెలలక
ప్రపంచానికి గుడ్ న్యూస్.. రష్యా కనిపెట్టిన కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అతి త్వరలో అందుబాటులోకి రానుంది. మొన్నటివరకూ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిన రష్యా.. ఇప్పుడు భారీ మోతాదులో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అంటే.. వచ్చే అక్�
యావత్ ప్రపంచం కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ఇప్పటికే వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమయ్యాయి. రష్యా ఈ నెలలోనే(ఆగస్టు) వ్యాక్సిన్‌ను తీసుకొస్తామని ప్రకటించింది. ఇక అమెరికా కూడా సెప్టెంబర్ లో వ్య
కరోనావైరస్ ని “నీరు” 72 గంటల్లో పూర్తిగా నాశనం చేస్తుందని రష్యన్ శాస్త్రవేత్తల అధ్యయనం తేల్చింది. వైరస్ స్థితిస్థాపకత నేరుగా నీటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది – 90% వైరస్ కణాలు…గది ఉష్ణోగ్రత నీటిలో 24 గంటల్లో చనిపోతాయని, 99.9% వైరస్ కణాలు 72 గం�
ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మరియు మరణాలు పెరుగుతున్న సమయంలో రష్యా నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆగస్టు 10 నుండి ఆగస్టు 12 లోపల కరోనావైరస్ వ్యాక్సిన్‌ను నమోదు చేయాలని యోచిస్తున్నట్లు రష్యా తెలిపింది, ఇది ప్రపంచంలోని మొట్టమొదటి కోవిడ్ -19
Corona Virus కు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే మూడు దశల వారీగా ప్రయోగాలు జరుపుతున్నారు. రష్యా దేశం కూడా వ్యాక్సిన్ తయారు చేసేందుకు పెద్ద ఎత్తున్న ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్�
ప్రపంచమంతా కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకీ భారీగా కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. భారతదేశంలో రికవరీ రేటు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కరోనా తీవ్రత ఎంతమాత్రం తగ్గడం లేదు. ప్రపంచమంతా ఆసక్తిగా కరోనా వ్యాక్సిన్ కోసమే ఎదురుచూస్తోంది.