Home » saachi movie trailer
ఒక నాయి బ్రమ్మిన్ అమ్మాయి నిజ జీవిత గాధను ఆధారంగా చేసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంలా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి చక్కగా తెరకెక్కించిన చిత్రం "సాచి". ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను సలార్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు.