Sai Madhav comments

    Hari Hara Veera Mallu: నెక్స్ట్ లెవల్ సినిమా.. సాయి మాధవ్ కామెంట్స్!

    July 22, 2021 / 10:15 PM IST

    పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్లమూడి రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో అభిమానులు అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

10TV Telugu News