Sarojamma 

    60ఏళ్ల బామ్మ రికార్డు : నిమిషంలో 6 ఇడ్లీలు తినేసింది!

    October 1, 2019 / 02:19 PM IST

    ఫెస్టివల్ సీజన్ వచ్చేసింది.. కర్ణాటకలో ఇడ్లీ తిండి పోటీలు రసవత్తరంగా జరిగాయి. రాష్ట్రంలోని మైసూరు జిల్లాల్లో మైసూరు దసరా పండగ వేడుకల సందర్భంగా ప్రత్యేకించి ఇడ్లీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో ఒక నిమిషం వ్యవధిలో ఎన్ని ఇడ్లీలు ఎక్కువగా తింట�

10TV Telugu News