Home » Sasural Simar Ka
ప్రముఖ బుల్లితెర నటి దీపికా కక్కర్(Dipika Kakar) కీలక నిర్ణయం తీసుకుంది. యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పింది. ఇక తాను నటించనని తెలిపింది. ఆమె నిర్ణయానికి భర్త షోయబ్ ఇబ్రహీం కూడా మద్దతు పలికాడు. దీపికా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ కారణం ఉం�
ప్రముఖ బుల్లితెర నటి, ‘ససురాల్ సిమర్ కా’ టీవీ షో ఫేమ్ వైశాలి ఠక్కర్(30) ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్ సాయిబాగ్‌లోని తన ఇంట్లో ఉరేసుకుంది.