Home » Satyabhama Glimpse launch event photos
కాజల్ అగర్వాల్ 60వ సినిమా సత్యభామ టైటిల్ ని, గ్లింప్స్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కి కాజల్ అగర్వాల్ కూడా విచ్చేసింది. శేఖర్ కమ్ముల గెస్ట్ గా వచ్చారు.