says CM Palaniswami

    రాష్ట్రానికి రెండవ రాజధాని ప్రసక్తే లేదు.. సీఎం క్లారిటీ

    August 21, 2020 / 11:32 AM IST

    తమిళనాడుకు రెండవ రాజధాని అంశం గత కొన్ని రోజులుగా రాష్టరంలో సంచలనం సృష్టిస్తోంది. డిమాండ్ పెరుగుతోంది. ఏకంగా మంత్రులే దీనికి పట్టుబడుతూన్నారు. చెన్నై తర్వాత మధురైని కూడా రాజధాని చేయాలనే డిమాండ్ వ్యక్తం అవుతోంది. దీనిపై సీఎం పళనిస్వామి స్పం

10TV Telugu News