Home » second term nominations
హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మూడు విడతలలో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. జనవరి 21, జనవరి 25, జనరవి 30వ తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. పంచాయతీ ఎన్నికల తొలి విడతకు నామినేషన్ ప్రక్రియ పూర్తి ముగిసింది. జనవర