Sekhar Kammula Father

    శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య కన్నుమూత

    August 1, 2020 / 11:58 AM IST

    ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) కన్నుమూశారు. ఆయన గత కొద్దికాలంగా వృద్దాప్య సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దికాలంగా ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆరోగ్య�

10TV Telugu News