Home » Sericulture Income Returns
పట్టు పురుగుల పెంపకంతో, ఇతర పంటల కంటే, పదింతల అధిక ఆదాయం సమకూర్చుకోవచ్చని నిరూపిస్తున్నారు రైతు రాజు. సంప్రదాయ పంటలతో నష్టాలను చవిచూసిన ఈయన గత ఏడాది నుండి తనకున్న 3 ఎకరాల్లో మల్బరిని పెంచుతున్నారు.