serve coffee cafe

    లండన్‌లో ‘కాఫీ కాలింగ్’..! దటీజ్ కరోనా ఛేంజెస్

    June 5, 2020 / 10:44 AM IST

    కరోనా ప్రపంచ ప్రజల జీవనశైలినే మార్చేసింది. పెను మార్పులు తీసుకొచ్చింది. ఎన్నో మార్పులు..మరెన్నో అలవాట్లకు నాంది పలికింది. హోటల్స్..గెస్ట్ హౌస్ లు ఇలా ఎన్నో క్వారంటైన సెంటర్లుగా మారిపోయాయి. కరోనాకు ముందు కరోనా తరువాత అన్నట్లుగా ఉంది నేటి పరి�

10TV Telugu News