Shambhad Airport

    శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

    January 20, 2019 / 12:09 PM IST

    హైదరాబాద్ : శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో తరచూ బంగారం, డబ్బు పట్టుబడుతూవుంది. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. ఇండోర్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ప్రయాణికుడి నుంచి 2 కిలోల బంగారం �

10TV Telugu News