shampoo sachets

    షాకైన డాక్టర్లు : బాలిక కడుపులో అరకిలో జుట్టు, షాంపు ప్యాకెట్లు!

    January 28, 2020 / 02:29 AM IST

    తమిళనాడులో ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. 13ఏళ్ల బాలిక కడుపులో అరకిలో జుట్టు, ఖాళీ షాంపు ప్యాకెట్లు బయటపడ్డాయి. ఈ ఘటన కోయింబత్తూరు ఆస్పత్రిలో వెలుగులోకి వచ్చింది. 7వ తరగతి చదువుతున్న బాలిక కడుపులో నుంచి జుట్టు, ఖాళీ షాంపు ప్యాకెట్లను విజయవ�

10TV Telugu News