Home » Sheba’s IVF Fertility Clinic
కరోనావైరస్ నుంచి రక్షణ కోసం ప్రతిఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్లపై అనేక సందేహాలు, అపోహలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకుంటే ఏమౌతుందననే ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది.