Home » shiva koti sri mahalaxmi sri peetam
దేశ భద్రత..సైన్య రక్షణ కోసం మహాయాగాలు నిర్వహించాలని శివకోటి శ్రీ మహాలక్ష్మీ శ్రీ పీఠం నిర్ణయం తీసుకుంది. ఈ పీఠం అనంతపురంలో ఉంది. దేశానికి ఉపద్రవాలు రాకుండా..ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే..జపాలు..యాగాలు నిర్వహిస్తే బాగుంటుందని యోచించింది. ఈ