Shivani Rajashekar Cute Expressions

    Shivani Rajashekar : నల్ల నల్లాని కళ్ళ పిల్లా.. నీ హావభావాలతో చంపకమ్మా..

    July 29, 2022 / 12:44 PM IST

    రాజశేఖర్ కూతురిగా అద్భుతం సినిమాతో పరిచయమై వరుస సినిమాలతో దూసుకుపోతుంది శివాని రాజశేఖర్. ఇటీవలే మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని అనారోగ్యంతో మధ్యలోనే బయటకి రావాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో ఇలా ఫొటోలతో మెప్పిస్తుంది శివాని.

10TV Telugu News