Home » Siliguri Metropolitan Police
కరోనా కట్టడి కోసం ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలి. అది నేటి కరోనా కాలంలో తప్పనిసరి రూల్. ఆ రూల్ ని అతిక్రమిస్తే కొన్ని రాష్ట్రాలు నగదు జరిమానా..లేదా జైలు అంటూ హెచ్చరిస్తున్నాయి. ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతూ..మాస్క్ లు పెట్టుకోకుండా బైటకొస్త�