Home » Silver Rate
భారతదేశంలో బంగారానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. ధర ఎంత పెరిగినా...బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే..ఓ రోజు బంగారం ధరలు తగ్గుతుండగా..మరోరోజు పెరుగుతూ వస్తోంది. ధరల విషయంలో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి.
మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుతూ వస్తున్న సంగతి తెలిసిందే తాజాగా..ధరలు పరుగులు తీస్తున్నాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరగడంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినట్లైంది.