Singer Mangli Saree Pics

    Mangli : చీర సింగారం మంగ్లీ వయ్యారం..

    November 11, 2022 / 05:05 PM IST

    టాలీవుడ్ స్టార్ సింగర్ మంగ్లీ గురించి రెండు తెలుగు రాష్ట్రలో తెలియని వారు ఉండరు. తెలంగాణ జానపద పాటలతో మొదలయిన మంగ్లీ కెరీర్ సినీ పరిశ్రమ వరకు అప్రతిహతంగా సాగింది. ఇక ఆమె సాంప్రదాయ బంజారా వస్త్రధారణకు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. తాజాగా ఈ సింగ�

10TV Telugu News