Home » Sinopharm corona-virus vaccine
చైనాకు చెందిన సినోఫార్మ్ అనుబంధ సంస్థ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ను అత్యవసరంగా వినియోగానికి బంగ్లాదేశ్ డ్రగ్ రెగ్యులేటర్ గురువారం ఆమోదించింది. భారతదేశంలో కరోనా కేసుల తీవ్రత కారణంగా బంగ్లాదేశ్ కు వ్యాక్సిన్ల సరఫరా క్షీణించింది.