Home » Sister Library
స్త్రీవాద రచనలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంది ముంబైలోని ‘సిస్టర్ లైబ్రరీ’. మహిళల కోసమే ఏర్పాటైన ఈ గ్రంథాలయాన్ని ఆర్టిస్ట్ అక్వీ థామీ ప్రారంభించారు. ఇది దేశంలోనే కాదు దక్షిణ ఆసియాలోనే మొట్టమొదటి స్త్రీవాద గ్రంథాలయం.