Six Shops damage

    Tirumala Fire Break : తిరుమలలో భారీ అగ్నిప్రమాదం

    May 4, 2021 / 08:46 AM IST

    పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తిరుమల కొండపై ఆస్థాన మండపం వద్ద షార్ట్ సర్క్యూట్‌తో దుకాణాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి.

10TV Telugu News