Home » snatchers
ఆమె తేరుకుని అరిచేలోపు అక్కడి నుంచి పారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చోరులకు మానవత్వం లేకుండా పోతోంది. కరోనా వేళ..తీవ్ర విషాదంలో ఉన్న ఓ వ్యక్తి దగ్గరి నుంచి సెల్ ఫోన్ చోరీ చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ జీటీబీ ఆసుపత్రిలో 44 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి కరోనా కారణంగా �