Home » solves six rubiks cubes
‘రూబిక్ క్యూబ్’..ఈ పజిల్ సాల్వ్ చేయాలంటే చాలామందికి తల ప్రాణం తోకకు వస్తుంది. కొంతమంది మాత్రం చిటికెలో చేసేస్తారు. చకచకా చేసిపడేస్తారు. కానీ అదే ‘రూబిక్ క్యూబ్’పజిల్ తో ఏకంగా గిన్నిస్ రికార్డు సాధించాడు చెన్నైకు చెందిన ఓ యువకుడు. హా…ఇది �