Sonal Chauhan F3 Images

    Sonal Chauhan: సొగసు చూడమంటున్న సోనాల్ చౌహాన్

    June 3, 2022 / 06:26 PM IST

    అందాల భామ సోనాల్ చౌహాన్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. సోషల్ మీడియాలో హాట్ అందాలతో మత్తెక్కించే ఈ బ్యూటీ, తాజాగా చీరకట్టులో కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.

10TV Telugu News