Sonal Chauhan Images

    Sonal Chauhan : చీకటిలో జిగేలు అంటున్న సోనాల్ చౌహాన్..

    March 16, 2023 / 09:46 PM IST

    లెజెండ్, పండగా చేసుకో, F3 సినిమాల్లో నటించిన సోనాల్ చౌహాన్.. ప్రభాస్ ఆదిపురుష్ లో కూడా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ భామ చీకటిలో జిగేలు అనిపిస్తున్న డ్రెస్ లో ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

    Sonal Chauhan: ‘ది ఘోస్ట్’ మూవీ ప్రమోషన్స్‌లో అందాల సోనాల్ చౌహాన్!

    September 24, 2022 / 06:16 PM IST

    అందాల భామ సోనాల్ చౌహాన్ తాజాగా అక్కినేని నాగార్జునతో కలిసి ‘ది ఘోస్ట్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాల్ చౌహాన్, ఇలా ఫోటోలకు పోజులిచ్చింది.

10TV Telugu News