Home » Sonal Chauhan Interview
అందాల భామ సోనాల్ చౌహాన్ తాజాగా అక్కినేని నాగార్జునతో కలిసి ‘ది ఘోస్ట్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాల్ చౌహాన్, ఇలా ఫోటోలకు పోజులిచ్చింది.