Home » Sonal Chauhan New Pics
అందాల భామ సోనాల్ చౌహాన్ తెలుగులో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యింది. సోషల్ మీడియాలో హాట్ అందాలతో మత్తెక్కించే ఈ బ్యూటీ, తాజాగా చీరకట్టులో కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.