speacial trains

    5 నిమిషాల ముందు కూడా ట్రైన్ టిక్కెట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు..

    October 9, 2020 / 03:30 PM IST

    train ticket reservation befor 5 minutes: భారత రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త తెలిపింది. ఐదు నిమిషాల ముందు కూడా రైల్ టిక్కెట్ రిజర్వేషన్ చేయించుకునే సౌకర్యాన్ని కల్పించింది. అక్టోబర్ 10నుంచి అంటే రేపటి నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపింది. రైలు స్టేషన్ �

10TV Telugu News