special videos

    అద్దంలో చూసుకుంటూ సాలీడు డ్యాన్స్ చూశారా..

    January 10, 2020 / 09:50 PM IST

    అద్దంలో చూసుకుని మురిసిపోయే మనుషులు కాదు.. మూగజీవాలు కూడా స్పందిస్తూ ఉంటాయి. కోతులు.. ఇతర నాలుగు కాళ్ల జంతువులు అద్దంలో తమనే తామే చూసుకుని చేసే ఫీట్లు నవ్వు తెప్పిస్తుంటాయి. వాటన్నిటి కంటే భిన్నంగా ఓ కీటకం.. అందులో సాలీడు వీడియో నవ్వు తెప్పిం�

10TV Telugu News