Home » Sree Karthick
శర్వా 30వ సినిమాకి ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు.. సైన్స్‌ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతుంది..