Home » Sri Ram Charan
కరోనా బాధితులకు అండగా.. పవన్ కళ్యాణ్ రూ. 2కోట్లు ప్రకటించిన కాసేపటికే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కరోనా బాధితుల కోసం రూ. 70లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు ట్విట్టర్కి దూరంగా ఉన్న రామ్ చరణ్.. లేటెస్ట్గా ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చాడ