Home » Srilalitha Bhamidipati engagement photos
టెలివిజన్ షోలో వచ్చే సింగర్ రియాలిటీ షో ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుని సంపాదించుకొని, ప్రస్తుతం సినిమాల్లో కూడా పాడుతూ వస్తున్న సింగర్ శ్రీలలిత.. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ రింగులు మార్చుకొని పెళ్లికి సిద్ధమయ్యారు.