Home » SSC Hindi Translator
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ (JHT), సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ (SHT), హిందీ ప్రధ్యాపక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి