State-Owned OTT

    India OTT: ఇండియాలో తొలిసారి.. ఓటీటీని స్టార్ట్ చేయనున్న కేరళ

    May 19, 2022 / 11:29 AM IST

    భారతదేశంలోనే తొలిసారి కేరళ ప్రభుత్వం.. సొంత ఓటీటీని ప్రారంభించనుంది. నవంబర్ 1నుంచి 'Cspace' పేరిట రూపొందిస్తున్న ఈ ఓటీటీలో పలు చిత్రాలు, షార్ట్‌ ఫిల్మ్స్ ఉంటాయని రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి సాజీ చెప్పారు. బుధవారం కళాభవన్ థియేటర్ వేదికగా �

10TV Telugu News