Home » State Record
అస్సాం రాష్ట్రంలో పుట్టే బిడ్డల సగటు బరువు 2.5 కేజీలు. ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అత్యధిక బరువున్న శిశువుగా 4 కేజీలు రికార్డు. అలాంటిది ఓ మహిళ 5.2 కేజీల బరువుతో ఓ బాలుడికి జన్మనిచ్చింది. ఇదే ఇప్పుడు అతిపెద్ద రికార్డుగా ఇక్కడి వైద్యులు పేర్కొంటున్న�
ఏపీలో ఉపాధి హామీ పనుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. TDP ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో అనేక జిల్లాల్లో వలసలు నిలిచిపోయాయి. లక్ష్యాన్ని మించిన ఉపాధి హామీ పనులను చేపట్టి.. ఏపీ ప్రభుత్వం సరికొత్త రి