stay warm

    శీతాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కూరగాయలు ఇవే ?

    November 7, 2023 / 03:00 PM IST

    శీతాకాలం తీనాల్సిన కూరగాయలలో ప్రసిద్ధ గాంచింది తెల్ల ముల్లంగి. దీనిలో పొటాషియం, సోడియం, విటమిన్ సి మరియు మెగ్నీషియం ఉంటాయి. అంతేకాకుండా, ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది, అదే క్రమంలో అధిక నీటి కంటెంట్ కలిగి ఉంటుంది.

10TV Telugu News